నరసరావుపేట పట్టణంలోని 01 వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ నందు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమనికి నరసరావుపేట శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు స్టేడియం వద్ద గల పెద్ద మురుగు నీటి కాలువను పరిశీలించారు వర్షాలు కురస్తున్నందున కాలువలో పూడికలు తీయాలని మురుగు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.