నరసరావుపేట: నిందితులను ఎవరిని వదిలిపెట్టం: సీఐ

61చూసినవారు
వివాహిత సిపోరా ఆత్మహత్య కేసులో నిందితులు ఎవరిని వదిలేది లేదని గ్రామీణ ఆదివారం సీఐ మల్లికార్జున తెలిపారు. నరసరావుపేట మండలం పమిడిమర్రుకి చెందిన వివాహిత ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఏ-2 నిందితురాలిని అరెస్టు చేశామన్నారు. ఏ-1గా ఉన్న నాగరాజు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్