నరసరావుపేట 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లకైనా అధికారుల అనుమతులు తప్పనిసరి అని సీఐ విజయ్ చరణ్ అన్నారు. శనివారం స్థానిక పీఎస్ లో సీఐ మాట్లాడుతూ ఇళ్ల ముందు ముగ్గులు వేసే మహిళల పట్ల ఆకతాయిలు బైకులతో ఇబ్బంది పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఊర్లకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు బ్యాంకులో పెట్టుకోవాలని సీఐ సూచించారు.