నరసరావుపేట: ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన ర్యాలి

82చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఆదివారం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు సీపీఐ నాయకులు రాంబాబు, సత్యనారాయణ రాజు తెలిపారు. వారు మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. సీపీఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్