నరసరావుపేట: ఈ నెల 14 కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు

61చూసినవారు
నరసరావుపేట: ఈ నెల 14 కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమం రద్దు
ఈనెల 14 వ తేదీ సోమవారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడం తో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినం కావడం తో జిల్లా, డివిజన్, మండల స్థాయి లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు, ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్