నరసరావుపేట: కవయిత్రి మొల్లమాంబ పేరుతో స్టాంప్ రిలీజ్

64చూసినవారు
నరసరావుపేట: కవయిత్రి మొల్లమాంబ పేరుతో స్టాంప్ రిలీజ్
నరసరావుపేట కవయిత్రి మొల్లమాంబ పేరుతో ప్రభుత్వం స్టాంపు రిలీజ్ చేసిందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మొల్లమాంబ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రిని ఆదర్శంగా తీసుకొని సాధారణ కుటుంబంలో జన్మించిన ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రామాయణాన్ని ఐదు రోజుల్లో సరళమైన భాషలో ఆమె రచించారని కలెక్టర్ అరుణ్ బాబు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్