నరసరావుపేట: టీటీడీ గోవుల మరణాలపై ఆరోపణలు మానుకోవాలి

58చూసినవారు
కరుణాకర్ రెడ్డి టీటీడీ గోవుల మరణాలపై ఆరోపణలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి అని శ్రీధర్ అన్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీధర్ నరసరావుపేట శనివారం మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.

సంబంధిత పోస్ట్