నరసరావుపేట: రైతుల కష్టానికి విలువ ఇవ్వండి

80చూసినవారు
నరసరావుపేట: రైతుల కష్టానికి విలువ ఇవ్వండి
నరసరావుపేటలో మంగళవారం జరిగిన బర్లీ పొగాకు సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రైతులకు న్యాయం చేయాలని, కంపెనీలు హామీ మేరకు నిల్వలన్నీ కొనాలని సూచించారు. తక్కువ ధరకు మొక్కుబడిగా కొనుగోలు చేయకుండా, రైతులకు నష్టంలేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం, కూటమి రైతుల పక్షాన ఉందన్నారు.

సంబంధిత పోస్ట్