గత వైసిపి హయాంలో నరసరావుపేట అవినీతి మయం: కూటమి నేతలు

59చూసినవారు
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బుధవారం కూటమి నేతలు ఖండించారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులిమి రామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లు నరసరావుపేటను అవినీతిమయం చేసి కూటమి ఎమ్మెల్యే చదలవాడపై ఆరోపించడం నీచమని అయన అన్నారు. నరసరావుపేటలో గత ఐదేళ్లు ప్రజలు నరకయాతన అనుభవించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్