నరసరావుపేట: వరికపూడిశెలను కచ్చితంగా పూర్తి చేస్తాం: చదలవాడ

74చూసినవారు
నరసరావుపేట: వరికపూడిశెలను కచ్చితంగా పూర్తి చేస్తాం: చదలవాడ
కూటమి ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పల్నాడు ప్రజల జీవనాడి వరికపూడిశెలను కచ్చితంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు స్పష్టం చేశారు. కారంపూడి లో గురువారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని. , నిలిచిపోయిన అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్