ఇసుక రవాణా పై పల్నాడు కలెక్టర్ సమీక్ష

54చూసినవారు
ఇసుక రవాణా పై పల్నాడు కలెక్టర్ సమీక్ష
నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఇసుక రవాణాపై కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ యజమానులు జీపీఎస్ కలిగి ఉండాలన్నారు. ఇసుకను బుక్ చేసుకోవడానికి గనుల శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్