పల్నాడు: మైనార్టీ బాలికల హాస్టల్, కళాశాల పరిశీలన: ఎమ్మెల్యే

50చూసినవారు
ములకలూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మైనార్టీ బాలికల హాస్టల్ ను, మైనార్టీ బాలుర ఐటిఐ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అహమ్మద్ షరీఫ్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శనివారం పరిశీలించారు. టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల పూర్తి గ్రాంట్ తో మైనార్టీల పాఠశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించడం జరిగిందన్నారు. ఐదేళ్లుగా వైయస్సార్సీపి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్