పల్నాడు: 3.30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం

50చూసినవారు
పల్నాడు: 3.30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం
పల్నాడు జిల్లాలో 'తల్లికి వందనం' పథకం క్రింద 3.30 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేడు రూ.15,000 జమ కానున్నాయి. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఇది వర్తిస్తుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 1,86,750 మంది విద్యార్థులు ఉండగా అందులో 40,000 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఆధార్ సీడింగ్, NPCI లింక్ ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది.

సంబంధిత పోస్ట్