పల్నాడు: చెరువు ఆక్రమణలు తొలగించాలి

67చూసినవారు
ఆక్రమణలు తొలగించాలని మంగళవారం నరసరావుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. నరసరావుపేటలోని ఆవుల సత్రం ఎదురుగా ఉన్న కత్తవ చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలని పీడీఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. ఇకనైనా స్పందించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్