పల్నాడు: జర్నలిస్టుపై పెట్టిన కేసు ఎత్తివేయాలి అంటూ నిరసన

78చూసినవారు
నరసరావుపేటలో జర్నలిస్టులు శనివారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ పత్రిక విలేకరులపై కేసులు నమోదు చేయటాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ. రిపోర్టర్లను వేధించటం సరికాదన్నారు. పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయాలని జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్