ఉమ్మడి గుంటూరు జిల్లా ఏపీ ఎమ్ సి ఏ అసోసియేషన్ తరుపున పల్నాడు జిల్లా అనుపమ గారు, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు , పల్నాడు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారినీ కలసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ప్రధాన సమస్యలు, రెగ్యులజషన్, ఇంక్రిమెంట్, ఫిక్సడ్ పే, ట్రాన్స్ఫర్ పాలసీ గురించి రాష్ట్రము లో అసోసియేషన్ చేయబోయే కార్యాచరణ కార్యక్రమం గురించి వివరించడము జరిగింది.