పల్నాడు: ఇంటర్ ఫలితాల్లో ప్లస్ విద్యార్థుల సత్తా

61చూసినవారు
పల్నాడు: ఇంటర్ ఫలితాల్లో ప్లస్ విద్యార్థుల సత్తా
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఎడ్లపాడులోని జెడ్పీ హైస్కూల్ ప్లస్ విద్యార్థులు శనివారం అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఫస్ట్ ఇయర్లో 32మంది విద్యార్థులకు గానూ 16మంది ఉత్తీర్ణత సాధించారని హెచ్ఎం విజయభారతి తెలిపారు. డి. లక్ష్మీ గాయత్రి 410 మార్కులతో టాపర్గా నిలిచిందన్నారు. సెకండ్ ఇయర్లో 23 మందికి గానూ 15 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఎం. శివపార్వతి 867 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్