పల్నాడు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది:

82చూసినవారు
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజిని అన్నారు. నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మంత్రి లోకేష్ రెడ్ బుక్ తో భయపిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మానుకోవాలన్నారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్