రొంపిచర్ల సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో సోమవారం అంబేద్కర్ జయంతిని జరిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు, ఆయన సేవలను చిన్నారులకు వివరించారు. భారత సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.