నరసరావుపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

71చూసినవారు
నరసరావుపేటలో శనివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అనంతరం భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సంబరాలలో చిన్నారులకు భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఎమ్మెల్యే తిలకించారు. ఈ సంబరాల్లో గాలిపటాల పోటీలు, విద్యార్థినుల రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్