పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్లకు అందజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ పల్నాడు జిల్లా కు నూతనంగా కేటాయించిన 15 ద్విచక్ర వాహనాలకు శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఆయా పోలీస్ స్టేషనులకు అందజేయడం జరిగింది. 14 అపాచీ బండ్లు, 1 బుల్లెట్ ద్వి చక్ర వాహనాలను PTO (పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్) ద్వారా పల్నాడు జిల్లాకు కేటాయించడం జరిగింది.