పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్ స్టార్ అవార్డులు

84చూసినవారు
పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్ స్టార్ అవార్డులు
ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని నీలావతి దేవి సోమవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన స్వయంగా ఈ అవార్డులు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి పమ్మి కీర్తన (970 మార్కులు), జంగా కీర్తన (902 మార్కులు) ఎంపికయ్యారని నీలావతి దేవి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్