నరసరావుపేటలో హల్చల్ చేసిన సింగిల్ మూవీ టీం

83చూసినవారు
నరసరావుపేటలోని కాసు గీతా మల్టీప్లెక్స్ నందు "సింగల్" మూవీ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు మరియు అభిప్రాయాలను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్