కలెక్టర్ అరుణ్ బాబును కలిసిన ఎస్పీ

82చూసినవారు
కలెక్టర్ అరుణ్ బాబును కలిసిన ఎస్పీ
పల్నాడు జిల్లా కలెక్టర్ గా నూతనంగా నియమితులైన పి. అరుణ్ బాబును మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మలికాగార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు పల్నాడు జిల్లాలో లా అండ్ ఆర్డర్ గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్