మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఎస్పీ

61చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ఎస్పీ
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యం అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ చేసిన సేవలను ఎస్పీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్