నరసరావుపేట: అవినీతిపరులే కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు

63చూసినవారు
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారు, అవినీతిపరులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ అన్నారు. గురువారం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ. ఉద్యోగులకు, పించన్ దారులకు ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పల్నాడు జిల్లాకు గత ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. శాంతి భద్రతలు, నీతి నిజాయితీలను కాపాడే ప్రభుత్వం తమదన్నారు.

సంబంధిత పోస్ట్