పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జరిగిన ట్రాఫిక్ పోలీస్ వారు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో రోడ్డుమీద అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాలను స్టేషన్ కు తరలించి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.