లైంగిక దాడి చట్టంపై అవగాహన

62చూసినవారు
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక దాడి చట్టం 2013పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నరసరావుపేట కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ లీగల్ అధికారి సుధాకర్ అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ. 10 మందికన్నా ఎక్కువ మంది స్త్రీ, పురుషులు కలిసి పనిచేస్తున్న సంస్థల్లో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్