పల్నాడు కలెక్టర్ కార్యక్రమంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

55చూసినవారు
నరసరావుపేటలోని కలెక్టరేట్ లో శనివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా అధికారులు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్