వీరవట్నం: కాలువ మరమ్మతు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

82చూసినవారు
వీరవట్నం: కాలువ మరమ్మతు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
వీరవట్నంలో సంతమాగులూరు మైనర్ కాలువ మరమ్మతు పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.23 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్