యడ్లపాడు: కిశోరి వికాశ౦, బాల్యవివాహాలపై అవగాహన

74చూసినవారు
యడ్లపాడు: కిశోరి వికాశ౦, బాల్యవివాహాలపై అవగాహన
స్థానిక యడ్లపాడు మండలంలోని లింగారావుపాలె౦ యస్సీకాలనీలోని అంగన్ వాడీ కేంద్ర౦లో కౌమార దశ మార్పులు, బాల్యవివాహాల వల్ల కలిగే, నష్టాలు గురించి పిల్లలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సృజానాత్మక కృత్యాల ద్వారా పిల్లలకు ఆరోగ్య బాధ్యతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జి యమ్ యస్కే అధిమారి పి.సావిత్రి, స్థానిక అంగన్ వాడీ కార్యకర్తలు టి.పున్నమ్మ బి.అనురాధ, సుధారాణి వివోఎ, మల్లీశ్వరీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్