చిన్న గంజాం రైల్వే స్టేషన్ పరిధిలో సోపిరాల రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం శుక్రవారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.