లేబర్ కోడ్స్ రద్దుకు సిఐటియు డిమాండ్

50చూసినవారు
లేబర్ కోడ్స్ రద్దుకు సిఐటియు డిమాండ్
తక్షణమే లేబర్ కోడ్స్‌ రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీరాల తహశీల్దారు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లేబర్ కోడ్ ను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నేతలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్