కారంచేడులో డిమాండ్స్ డేలో పాల్గొన్న అంగన్వాడీలు

51చూసినవారు
కారంచేడులో డిమాండ్స్ డేలో పాల్గొన్న అంగన్వాడీలు
అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు పిలుపు మేరకు బుధవారం డిమాండ్స్ డే ను కారంచేడు తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిర్వహించారు. తమకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని' కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం డి. టికి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పి. కొండయ్య, అంగన్వాడీ నేతలు మరియమ్మ, రాధా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్