ఇంకొల్లు:ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

52చూసినవారు
ఇంకొల్లు:ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఇంకొల్లు మండలం పూసపాడు హైస్కూల్‌లో 2006-07 10వతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 18 ఏళ్ల అనంతరం పాత స్నేహితులు ఒక్క వేదికపై కలవడంతో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు    తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్