బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని సీడీపీఓ ఝాన్సీ చెప్పారు. కారంచేడు మండలం కారంచేడు పంచాయతీ కార్యాలయంలో కిశోర వికాసం కార్యక్రమం శుక్రవారం జరిగింది. పునరుత్పత్తి, బాల్య వివాహాలపై గురించి సీడీపీఓ వివరించారు. రుతుక్రమం, పరిశుభ్రతపై ఐసీడీఎస్ సూపర్వైజర్ హిమబిందు సూచనలు చేశారు. బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను వివరించారు.