మార్టూరు: విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రామారావు

52చూసినవారు
మార్టూరు: విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా రామారావు
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మార్టూరు శాఖ ఎన్నికలు స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఎన్నికల అధికారి యర్రగుంట కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా కొరిటాల రామారావు, ప్రధాన కార్యదర్శిగా మద్దుమాల శ్రీనివాస చిట్టిబాబు, కోశాధికారిగా పొందూరు దేవకీ నందన వెంకటేశ్వర్లును సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్