పర్చూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన గంజి వెంకటరావు సోమవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని ఇసుక దర్శి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెంకటరావు ని ఏలూరి సాంబశివరావు అభినందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.