పర్చూరు: మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

61చూసినవారు
పర్చూరు: మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బుధవారం విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడును కలిశారు. బర్లి పొగాకు కొనుగోలుకు సంబంధించి విధి విధానాలపై వారు చర్చించారు. నియోజకవర్గంలో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్