పర్చూరు: వైసీపీ నేతపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

78చూసినవారు
పర్చూరు: వైసీపీ నేతపై ఫైర్ అయిన ఎమ్మెల్యే
పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులపై వైసీపీ విష రాజకీయాలకు తెర లేపిందని పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు. టీటీడీలో గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైసీపీ ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

సంబంధిత పోస్ట్