పర్చూరు: వాలంటీర్ కి వైసీపీ నేత ఆర్థిక సాయం

0చూసినవారు
పర్చూరు: వాలంటీర్ కి వైసీపీ నేత ఆర్థిక సాయం
పర్చూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన వాలంటీర్ జగన్నాధం వేణుబాబు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు ఆదివారం బాపట్ల జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోట శ్రీనివాసరావు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి కూటమి కక్ష సాధింపు వల్ల వాలంటీర్లు ఇబ్బందులు పడుతున్నారని, వేణుబాబు ఇందుకు ఉదాహరణ అన్నారు.

సంబంధిత పోస్ట్