పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కు బ్రిటిష్ పార్లమెంట్ లండన్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ ప్రకటించిన విజనరీ అవార్డు ను ఆదివారం లండన్ నుంచి ఇండియాకు వచ్చిన ఎన్నారై ప్రతినిధి చింతలపూడి రామ్ ఎమ్మెల్యే స్వగృహం నందు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నారై ప్రతినిధి ఏలూరి సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలిపారు.