సోమవరప్పాడులో వరిగడ్డి వాము దగ్ధం

79చూసినవారు
సోమవరప్పాడులో వరిగడ్డి వాము దగ్ధం
ప్రమాదంలో గడ్డి వాము దగ్ధమైంది. బల్లికురవ మండలం సోమవరప్పాడులో రైతు చావలి వెంకటాద్రికి చెందిన గడ్డి వాము శనివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అద్దంకి అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్తో గ్రామానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ. 40 వేల విలువైన వరిగడ్డి దగ్ధమైనట్టు బాధిత రైతు వాపోయాడు.

సంబంధిత పోస్ట్