75 త్యాళ్ళూరు హైస్కూల్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

70చూసినవారు
75 త్యాళ్ళూరు హైస్కూల్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్లో జాతీయ గణిత దినోత్సవంను శనివారం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించి ప్రపంచ గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. తర్వాత క్విజ్, ఇతర పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్ఎం శ్రీనివాస రెడ్డి, గణిత ఉపాధ్యాయులు బాలకృష్ణా రెడ్డి, సాంబశివరావు, వెంకట రమణ, పిసి చైర్మన్ జి. పున్నారావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్