అచ్చంపేట: సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే భాష్యం

51చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన బెల్లంకొండ, అచ్చంపేట మండలాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చేక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శనివారం అందజేశారు. ఎమ్మెల్యే సిఫార్స్ మేరకు ఆరుగురికి రూ. 5, 69, 736 మంజూరయ్యాయి. అర్హులైన పేదలకు చెక్కులను పంపిణీ చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం వారికి సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని పొందిన వారు తమ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్