అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ను కారుతో గుద్దిన వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ అచ్చయ్య నిందితుడిని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. క్రైమ్ నంబర్ 97/25 కేసులో కొలికొండ వెంకటరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు.