అమరావతి పోలీస్ స్టేషన్ వద్ద బాల కార్మిక వ్యతిరేక మాసం పోస్టర్ ను శుక్రవారం సిఐ అచ్చయ్య ఆవిష్కరించారు. చిన్నారులను, బాల కార్మికులుగా టీ స్టాల్లో, దుకాణాల్లో, బేకరీలు, హోటల్లు పనిచేయించడం నేరం అని. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్సై అమీర్, సిస్టర్ యాంటో, డియానా, గ్రేసీ, పావని సిఐటియూ నాయకులు సూరిబాబు, లక్ష్మణ్, పవన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.