పండ్ల తోటల పై అవగాహన కల్పించాలి

79చూసినవారు
పండ్ల తోటల పై అవగాహన కల్పించాలి
రైతులకు పండ్ల తోటలపై అవగాహన కల్పించాలని పెదకూరపాడు ఎండిఓ పి మల్లేశ్వరి కోరారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో క్షేత్ర సహాయకుల సమావేశం ఏపీవో కోటేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్రామాలలో గ్రామసభలు పెట్టి పండ్ల తోటలకు ఇచ్చే రాయితీలపై అవగాహన కల్పించాలన్నారు. ఏపీవో కోటేశ్వరావు మాట్లాడుతూ గోకులాలు, మినీ గోకులాలు షెడ్లకు ప్రభుత్వము రాయితీ ఇస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్