బెల్లంకొండ: వైసీపీ సంయుక్త కార్యదర్శిగా వెంకటేశ్వర్ రెడ్డి

77చూసినవారు
బెల్లంకొండ: వైసీపీ సంయుక్త కార్యదర్శిగా వెంకటేశ్వర్ రెడ్డి
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బెల్లంకొండ మండలం మాచయపాలెంకి చెందిన చిన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధినేత వైస్ జగన్ ఆదివారం ఆదేశాలు జారీచేశారు. వెంకటేశ్వర రెడ్డి బెల్లంకొండ మండల వైసీపీ అభివృద్ధికి కృషి చేశారు. మండలంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్