పెదకూరపాడు: విద్యార్థులకు ఇంటర్ డిపెండెన్స్ పై అవగాహన

53చూసినవారు
పెదకూరపాడు: విద్యార్థులకు ఇంటర్ డిపెండెన్స్ పై అవగాహన
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల లో శనివారం యాక్టిజెన్ క్లబ్ ఆధ్వర్యంలో "విలువలు" అనే థీమ్‌లో "ఇంటర్ డిపెండెన్స్" అంశంపై కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో వృత్తుల పరస్పర ఆధార దారిత్వాన్ని కృత్యాల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.ఎం. ఎ. శ్రీనివాసరెడ్డి, సుగుణావతి, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్